Tenth Exam Tips For The Year 2015
సంవత్సరం ఎంజాయ్ చేశాం, మళ్లీ ఎగ్స్యామ్స్ వచాయ్, మరి ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడూ అని అనుకుంటున్నార ? కొత్త సిలబస్ , కొత్తగా ఎగ్స్యామ్ ప్యాటర్న్, మరి ప్రతి ఒక్కరికీ భయం సహజం కానీ ప్రతి విద్యార్ధి తాను అన్ని నేర్చుకున్న ఏదో భయం . మరి మీ భయం పోవాలంటే ఏంచేయాలో తెలుసా ? క్రింద వాటిని చదవండి అంతే మీ భయం పోతుంది !
- మీరు మీ సీనియర్స్ ని ఎగ్స్యామ్ ఎలా జరుగుతుంది అని అడుగుతారు, వారు రెగ్యులర్ స్టూడెంట్ ఐతే, కరెక్ట్ గా టైమ్ ప్రకారం చదివితే , ఎగ్స్యామ్ లాస్ట్ మినిట్ లో నైనా బాగా రాయవచ్చు అని అంటారు మరి ఇర్రెగ్యులర్ ఐతే ఆ.. ఏముందిలే ఏదో ఒక స్టోరీ రాయ్ మంచి మార్కులు వస్తాయి అని అంటారు నిజానికి , మీకు తెలిసిన సమాధానం రాసి , రాని వాటి గురించి ఆలోచించి అందుకు కొంతైనా సరిపడే జవాబు రాయాలి.
- ఎగ్స్యామ్ కి 1 గంట ముందుగా చేరుకొని, మన స్థానం ఎక్కడో చూకొని , ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ మాట్లాడటం కానీ, ఎక్కువగా ఆలోచించటం కానీ చేయరాదు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించటం వల్ల,మీరు చదివినది మరచిపోతారు.
- ఎగ్స్యామ్ ముందు రోజు రాత్రి, ఎక్కువగా మేల్కొవటం వల్ల ,పొద్దున్న ఆలస్యంగా లేచి చదవడం కుదరదు మరియు కొన్ని కారిక్రమాలు గతి తప్పి ఎగ్స్యామ్ హాల్ కి సరైన సమయానికి చేరుకోలేము.
- ప్రతి ఎగ్స్యామ్ తరువాత వెంటనే ఇంటికి లేదా స్కూల్ కు వెళ్ళి తరవాతి సబ్జెక్ట్ కు ప్రిపేర్ కావాలి. అందువల్ల మీ సమయం మిగులుతుంది.
- ఎగ్స్యామ్ జరిగేయ్ రోజుల్లో మీరు ఇంట్లో కానీ బయట కానీ టీవీ కానీ సినిమా హాల్ కు వెళ్ళటం కానీ చేయకూడదు. దానివల్ల మీ మైండ్ ఎక్కువగా ఎగ్స్యామ్ పై శ్రద్ద పెరుగుతుంది.
- మీరు ప్రతి ఎగ్స్యామ్ కు వెళ్లే ముందు , అవసరమైన వస్తువులను చూసుకొని వెళ్ళాలి, లేకుంటే ఎగ్స్యామ్ హాల్ లో చాలా ఇబంధీ పడాలి.
- ప్రత్యేకంగా ఎగ్స్యామ్ హాల్ లో ఎవరితోనూ మాట్లాడకూడదు. పక్కవాడు నిన్ను అడిగిన ఏవీ చెప్పకూడదు, ఎందుకంటే ఎగ్స్యామ్ స్క్వాడ్ మిమలల్ని గమనిస్తుంటారు, వారికి చిక్కితే 1 లేదా 2 సంవత్సరాలు ఎగ్స్యామ్ రాయకుండా బ్యాండ్ చేస్తారు.
- ఎగ్స్యామ్ హాల్ టికెట్ మీ దగ్గర ఉందో లేదు చూసుకొని మంచి పెన్ (pentek pen) , స్కేల్,ఎరేసర్, షార్ప్‌నర్, పెన్సిల్ మరియు గీతలు లేని ప్యాడ్ ని చూసుకొని ఎగ్స్యామ్ కి వెళ్ళాలి
- మరి పిల్లలు మీరు బాగా రాయండి, మీకు రాణి వాటిని పక్కకు పెట్టి వచ్చినవి రాసి (తప్పులు, కొత్తివెతలు లేకుండా) రాయండి . రానివి ముందు question చదివి, ఒకవేళ లైట్ గా తెలేస్తే కొంచెం రాసి తరువాత మీకు తెలిసిన మిగితా జవాబు రాయండి.